BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 08 April 2026, 5:16 pm Posted by : NTODAY NEWS

కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం

కాగజ్‌నగర్: రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం - ఇద్దరు కార్మికులకు గాయాలు

కాగజ్‌నగర్‌లోని పెద్దవాగు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే లైన్ పనుల్లో భాగంగా బాక్స్ బ్రిడ్జి నిర్మిస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు అందులో ఇరుక్కుపోయారు.

​ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఒక కార్మికుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, మరో కార్మికుడు బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మరియు స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి

Date of Publish : 08 April 2026, 05:16 pm
Posted by : V శ్రీనివాస్

కాగజ్‌నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / బెల్లంపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Apr, 2026 - 05:16 PM
174 వీక్షణలు