BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:19 PM
64 వీక్షణలు

కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత

సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి డిపోలో ఉన్న ఆర్టీసీ బస్సును చోరీ చేసి మదనపల్లి వైపు తీసుకెళ్లాడు.

బస్సు కనిపించకపోవడంతో అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, బస్సు కోసం గాలింపు చేపట్టారు. మదనపల్లి సమీపంలో బస్సును గుర్తించిన అధికారులు దానిని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. బస్సును తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కదిరి పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. బస్సును ఎందుకు చోరీ చేశాడు, అతడి ఉద్దేశం ఏమిటి, ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.