BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కంభంపాడు, చీమలపాడులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 07:00 PM
63 వీక్షణలు

కంభంపాడు, చీమలపాడులో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలించిన ఆర్డీఓ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై అధికారులకు సూచనలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ బుధవారం పరిశీలించారు.

ఏ.కొండూరు మండలంలోని కంభంపాడు, చీమలపాడు గ్రామాల్లో జరుగుతున్న హీరింగ్స్‌, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడిన ఆర్డీఓ హీరింగ్స్‌, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణల ప్రక్రియపై వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేసి ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.