BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 01 May 2026, 01:57 pm
Posted by : బోధపల్లి వేణు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 01:57 PM
155 వీక్షణలు

కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం

జక్కా మహబూబ్ రెడ్డి బాల్యమిత్రుడు క్లాస్మేట్ కంటయపాలెం గ్రామానికి చెందిన మల్యాల శ్రీశైలం పుట్టుకతో వికలాంగుడు అయినప్పటికీ ఎక్కడ మనోధైర్యం కోల్పోకుండా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసుకుని జీవనం కొనసాగిస్తూ కంటయపాలెం గ్రామంలో ఎవరు చనిపోయిన ఆ కుటుంబానికి తన వంతుగా 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి ఆ మాటకు కట్టుబడి 150 కుటుంబాలకు (1,50,000/- రూ )అందించడం జరిగింది. ఈ సందర్భంగా జట్కా మహబూబ్ రెడ్డి మల్యాల శ్రీశైలం గారిని శాలువాతో సత్కరించి సన్మానించారు . ఈ సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మల్యాల శ్రీశైలం ని అభినందించి మంచి ఆరోగ్యంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వెన్నం సోమిరెడ్డి ,వల్లంల వెంకటేశ్వర్లు, పంజాల అల్లూరు, నాల్లం ఉపేందర్, డేగ ఉదయ్ కుమార్, మందపురి శ్రీధర్, పేరబోయిన అశోక్ ,ఎండి బషీర్, కృష్ణ యాదవ్, వేల్పుల వెంకన్న, ఈదునూరి మధు, బొల్లికొండ రాజు, మల్యాల యాకన్న, మల్యాల సత్యనారాయణ, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు