BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 05:55 am
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
15 Jun, 2026 - 05:55 AM
116 వీక్షణలు

ప్రజా పంపిణీ వ్యవస్థకి వెన్నుపోటు కి ఏడాది కాలం అయిందని 18500 కుటుంబాలను రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వాపై ఎండి ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ 

ఆవేదన చెందుతూ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్ వాహనాన్ని  రద్దుచేసి  పక్కన పెట్టి నేటికీ ఏడాదికాలం ఏడాది కాలం పూర్తవుతుందని అప్పటి వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ 18,500  కుటుంబాలకు నిలిచి ప్రజాపంపిణీ వ్యవస్థ భాగంగా ఇంటి వద్దకే నిత్యవసర సరుకులు దివ్యాంగులకు వృద్ధులకు ఎంతో ఆసటగా నిలిచిన ఎండి ఆపరేటర్ని రోడ్డును పడేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఏడాది కాలం దాటుతుందని అప్పటి ప్రభుత్వంలో కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించిన ఏమన్నా ఎండి ఆపరేటర్లు ఎంతో నష్టపోయారని ఎండి ఆపరేటర్లు సంఘం రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు ఇప్పటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎండి ఆపరేటర్లకు ఎంతో అన్యాయం జరగగా ఐసిడిఎస్ ఎండిఎం బిల్లులు ఇప్పటికీ అందజేయలేదు ప్రభుత్వంలో 10% సబ్సిడీ కింద ఎండి ఆపరేటర్ కి చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు అనే రైతు సూర్యనారాయణ పేర్కొన్నారు