BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 14 June 2026, 05:14 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
14 Jun, 2026 - 05:14 PM
97 వీక్షణలు

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఆదివారం నాడు డిసిపి గుణ్ణం రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు, అంతేకాకుండా స్టేషన్లో ఉన్న ఎస్ ఐ ల తో మీటింగ్ నిర్వహించి భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతలకు సంబంధించి వచ్చేది వర్షాకాలం, ఈదురు గాలులు ఉంటాయి, వాటిపై ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, అలాంటి సమస్యలను ఎలా అధిగమించాలి అనే పలు  శాలపై చర్చించి శాంతి భద్రతల పర్యవేక్షణ పై  కొన్ని సూచనలు చేశారు..

అనంతరం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు..

ఈ కౌన్సిలింగ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, మీకు ఏమైనా సమస్యలు తలెత్తితే స్థానిక పోలీసులకు తెలియజేయలే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఆయన సూచించారు, అంతేకాకుండా మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ భార్య బిడ్డల్ని బాగా చూసుకొని కుటుంబానికి పెద్దదిక్కుగా నిలవాలే తప్ప చెడు వ్యసనాలకు బానిసై మద్యం, గంజాయి అలాంటి మత్తు పదార్థాలు  తీసుకోకుండా మంచి పనులు చేసుకుంటూ మీ కుటుంబానికి అండగా ఉండాలని, మీరు సత్ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీ పైన షీట్ తీయించే అవకాశాలు ఉంటాయని శాంతి భద్రతలే లక్ష్యంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డిసిపి గుణ్ణం రామకృష్ణ, సిఐ ఉమామహేశ్వరరావు..