BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 14 May 2026, 01:06 pm
Posted by : బోధపల్లి వేణు

కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
14 May, 2026 - 01:06 PM
153 వీక్షణలు

కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం

కంటాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ .ప్రభాకర్ సార్ మరియు ఉపాధ్యాయ బృందం, కంటాయపాలెం గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు, బొల్లి కొండ సుధాకర్ గార్లు పాల్గొనడం జరిగింది. సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారు ఈ సంవత్సరం పదవ తరగతి 100కు100 శాతం ఉత్తీర్ణత శాతాన్ని తీసుకువచ్చిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపి ,

500 మార్కులకు ఎక్కువ సాధించిన విద్యార్థులు టి. కార్తీక్ 531/600, డి. క్రాంతి 527/600, జి. నీరజ.513/600, ఎండి.రషీద్ 513/600, ఎం.పౌర్ణమి 506 /600 ,

వీరికి ఆర్థిక సహాయం అందజేసి విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించడం జరిగినది.