BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోసంగిపురంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ సమావేశం.. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:42 PM
190 వీక్షణలు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం శ్రామిక భవనం రాజకీయ చర్చలకు వేదికగా మారింది. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ బ్రాంచ్ కమిటీ సమావేశం కుత్తుం లోకనాథం అధ్యక్షతన ఉత్సాహభరితంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రజా సమస్యలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ విధానాల ప్రభావం వంటి అంశాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో పిన్నింటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని, గ్రామ స్థాయి నుంచి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల సాధన కోసం అవసరమైతే ఆందోళనల బాట పట్టేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంస్థాగత బలోపేతం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం పార్టీ కార్యక్రమాలను గ్రామాల్లో మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.