BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు నమోదు..!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 02:27 PM
85 వీక్షణలు

 విజయవాడలో సంచలనం రేపిన క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

సీఐ నాగరాజు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పేరు పోగు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో, తొలుత నమోదు చేసిన అనుమానాస్పద మృతి కేసును పోలీసులు మార్చారు.

విచారణలో కొత్త ఆధారాలు, క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్‌మెంట్ టు సూసైడ్), అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద సెక్షన్లు జోడించారు.

ఈ కేసులో మాజీ సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చిన పోలీసులు, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం విజయవాడ పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.