BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 06 July 2026, 08:12 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

కుప్పం దేశానికే మోడల్‌గా నిలుస్తుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:12 PM
88 వీక్షణలు

కుప్పం | NTODAY NEWS

రానున్న రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

మూడు రోజుల కుప్పం పర్యటన విజయవంతంగా, ఉత్సాహంగా సాగిందని పేర్కొన్న సీఎం, కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు.

అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 30 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానున్నాయని చెప్పారు.

'స్వర్ణ కుప్పం' లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సమగ్ర విజన్‌తో కార్యాచరణ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధి ద్వారా కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.