BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 05:44 pm
Posted by : M. రాజశేఖర్

గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
30 Jul, 2026 - 05:44 PM
41 వీక్షణలు

గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నారా భువనేశ్వరి

కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు గురువారం నారా భువనేశ్వరిని కలిసి తమ సమస్యలను వినిపించారు.

ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 472 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 12 సంవత్సరాలుగా 1,617 మంది గెస్ట్ లెక్చరర్లుగా సేవలందిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించి కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వారి వినతిపై స్పందించిన నారా భువనేశ్వరి, గెస్ట్ లెక్చరర్ల సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రజనీకాంత్, కుమార్, నరసింహులు, వనజ, చందన, మోహన్ తదితరులు పాల్గొన్నారు.రజనీకాంత్, కుమార్ ,నరసింహులు ,వనజ ,చందన ,మోహనతదితరులు పాల్గొన్నారు,