BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 18 May 2026, 07:16 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 May, 2026 - 07:16 AM
127 వీక్షణలు

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య కేసు నమోదు చేసిన ఎస్సై హృషికేశవరెడ్డి

రామసముద్రం :

కుటుంబ కలహాలతో మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రామసముద్రం మండ లంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ బసవన్న కట్ట గ్రామంలో చోటు చేసుకుంది, ఎస్సె హృషికేశవ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం గంగవరం కు చెందిన రమ్య ను బసవన్న కట్టకు చెందిన విజయ్ కుమారుడు తేజ కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె ఉంది.గత కొంత కాలంగా భార్యాభర్త ల మధ్య మన స్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రమ్య మనస్తాపం చెంది ఆదివారం ఎలుకలు మందు తాగింది . కుటుంబ సభ్యులు గమనించి రమ్యను హుటాహుటిన పుంగనూరు ఆసుపత్రికి తరలించగా పుంగనూరు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రెపర్ చేశారు. చికిత్స పొందుతూ రమ్య మరణించింది. రమ్య తండ్రి శివయ్య పిర్యాదు పై ఎస్సై హృషి కేశవ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.