BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 May 2026, 07:38 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 May, 2026 - 07:38 PM
172 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం లో లాటరీ వలలో పడి ఒక సాదాసీదా మనిషికి, డబ్బు ఆశ ఏర వేసి నిజానిజాలు తెలుసుకోకుండానే వారు అడిగినంత డబ్బులు ఇస్తూ కొనుకుంటున్నారు. టికెట్ విలువ 100 రూపాయలు ఉండగా దళారులు దీన్ని ఆసరా చేసుకొని 200కు వికరిస్తున్నారు. పుంగనూరు పట్టణంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా లాటరీ టికెట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణంలోని తూర్పు మోగసాల, సెంటర్ లాడ్జ్,ఎన్ ఎస్ పేటలో, కొత్త ఇండ్లు, కొత్తపేట,భారీగా పట్ట పగలే లాటరీ అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి.ప్రజలకు అత్యశ చూపి పేద ప్రజల సొమ్ము ను లాటరీ వ్యాపారస్తులు భారీగా దోచేసుకొంటున్నారు.

రోజు దినసరి కూలీలే ఎక్కువగా మోసపోతున్నారు.వెంటనే పోలీసులు లాటరీ టికెట్లు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరూతున్నారు.