BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లవ్ జిహాదీ సాధిక్‌ను కఠినంగా శిక్షించాలి..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 08:49 PM
53 వీక్షణలు

లవ్ జిహాదీ సాధిక్‌ను కఠినంగా శిక్షించాలి.. నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి

తిరువూరు: నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, సాధిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు తిరువూరు పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు.

భారతీయ జనతా పార్టీ తిరువూరు పట్టణ అధ్యక్షుడు వెంపాటి అబ్రహాం మణిరత్నం ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచనల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి సూచనలతో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, అర్బన్ ఎస్సై శ్వేత కర్ణి సమక్షంలో వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ తిరువూరు పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుబండి ప్రభాకర్ రావు, మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ రాజా మహమ్మద్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు గంట మహేష్ తదితరులు పాల్గొన్నారు.