BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 02:42 pm
Posted by : PAGADALA DEVAIAH

కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
15 Nov, 2026 - 02:42 PM
55 వీక్షణలు

ప్రజల ఐకమత్యానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి: ఎమ్మెల్యే

ఎల్బీనగర్, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

కార్తీక మాసం సందర్భంగా ఎల్బీనగర్ పెరిక సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని కర్నాటి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉందని పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఒకచోట చేరి సంప్రదాయాలను గౌరవిస్తూ నిర్వహించే కార్యక్రమాలు పరస్పర ఐక్యతకు, సామాజిక అనుబంధాలకు దోహదం చేస్తాయని తెలిపారు.

పెరిక సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం, యువజన సంఘం భాగస్వామ్యంతో కార్తీక వన సమారాధన నిర్వహించడం ద్వారా సంఘ సభ్యులంతా కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పెరిక సంఘం అధ్యక్షుడు బుర్ర వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు, ఆర్థిక కార్యదర్శి బాణి రజనీకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శి యర్రంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.