BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 04:49 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎల్ఎన్‌జీ రైలుతో డీజిల్ వినియోగం 40 శాతం తగ్గింపు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
27 Sep, 2026 - 04:49 PM
9 వీక్షణలు

న్యూఢిల్లీ: చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) తయారు చేసిన ఎనిమిది కోచ్‌ల డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఈఎంయూ) రైలును ఎల్ఎన్‌జీ ఇంధనంతో నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

సాబర్మతి–మెహ్‌సానా మార్గంలో ఈ రైలును నడపనున్నట్లు పేర్కొంది. ఎల్ఎన్‌జీ వినియోగం ద్వారా డీజిల్ వినియోగాన్ని సుమారు 40 శాతం వరకు తగ్గించవచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

ఈ రైలు నిర్వహణ ద్వారా ఏటా సుమారు రూ.23.9 లక్షల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ రైలును వినియోగించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.