BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 10 April 2026, 08:07 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 08:07 AM
150 వీక్షణలు

మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసిన ముద్దు కృష్ణంరాజు!

పార్టీకి దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులు, స్వయాన పట్టణ బీజేపీ అధ్యక్షులు యం జగదీష్ రాజు తాత గారైన యం ముద్దు కృష్ణంరాజు కలిసి గురువారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని చిత్తూరులోని ఎన్ పి సి కన్వెన్షన్ హల్లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగిందని, .చాలా రోజుల తరువాత ముద్దుకృష్ణమ రాజుని చూసి మాట్లాడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చింది అలాగే వారి ఇరువురి స్నేహం చాలా కాలం నాటిదని వెంకయ్యనాయుడు అన్నారు అని ఆయన తెలిపారు .ఇంతకాలానికి మళ్ళీ వెంకయ్యనాయుడు ని కలిసి మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషం కలిగించిందని ముద్దుకృష్ణమ రాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.