BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 06 April 2026, 02:50 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మానవత్వం చాటుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 02:50 PM
160 వీక్షణలు

మానవత్వం చాటుకున్న  ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి 

నడవలేని స్థితిలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధుల పట్ల ఎస్పీ   ప్రత్యేక సానుభూతిని కనబరిచారు. వారు తనవద్దకు వచ్చే వరకు వేచి చూడకుండా, వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించి భరోసా కల్పించారు. కలికిరి మండలం కె.కొత్తపల్లికి చెందిన తుమ్మలపల్లి మల్లమ్మ అనే వృద్ధురాలి సమస్యను సావధానంగా విని, చట్ట పరిధిలో వెంటనే పరిష్కారం చూపాలని కలికిరి సీఐని ఆదేశించారు. అలాగే, మదనపల్లెలోని ఈశ్వర్ కాలనీకి చెందిన షేక్ గౌస్ సాహెబ్ ఎస్పీ గారికి తన సమస్యను విన్నవించుకోగా, దానిని సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని మదనపల్లె తాలూకా సీఐకి ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారికి అండగా ఉండటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఎస్పీ  గుర్తుచేశారు.