BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 21 March 2026, 06:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మార్చి మృతులకు కూడా ఇన్సూరెన్స్ కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:28 AM
225 వీక్షణలు

మార్చిలో మృతి చెందిన జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వర్తింపుపై చర్యలు: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి నెలలో పలువురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కైకలూరు మండలం చటకాయ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘంటసాల పెదరాముడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేశారు.