BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 14 August 2026, 02:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడూరు అంగన్వాడీలో లబ్ధిదారులకు ఆకుకూరల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 02:10 PM
97 వీక్షణలు

మేడూరు అంగన్వాడీలో లబ్ధిదారులకు ఆకుకూరల పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని మేడూరు-2 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం బాలింతలు, గర్భిణీలు, అంగన్వాడీ చిన్నారుల తల్లులకు ఆకుకూరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ కే. నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోషణ వాటికలో (న్యూట్రీ గార్డెన్) ఆకుకూరలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఈ ఆకుకూరలను వినియోగిస్తున్నామని చెప్పారు. మిగిలిన ఆకుకూరలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నాగలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాలు టి. దుర్గాభవాని, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.