BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 July 2026, 04:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మేడూరులో అంగన్వాడి చిన్నారులకు గొడుగుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 04:27 PM
108 వీక్షణలు

మేడూరులో అంగన్వాడి చిన్నారులకు గొడుగుల పంపిణీ

గంపలగూడెం, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం మేడూరులో 92, 93 కోడ్‌లకు చెందిన రెండు అంగన్వాడి కేంద్రాల చిన్నారులకు సోమవారం గొడుగులు పంపిణీ చేశారు.

కూటమి నాయకులు 18 మంది చిన్నారులతో పాటు నలుగురు అంగన్వాడి సిబ్బందికి గొడుగులను అందజేశారు. గొడుగుల పంపిణీ చేయడం ద్వారా భగవంతుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీను, ముత్యాల వీరాస్వామి, ముత్యాల వీరభద్రరావు, గల్లా సంగయ్య, తోట సత్యనారాయణ, గోపిశెట్టి సాయిరాం, వల్లభ రాంబాబు, ముత్యాల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గొడుగులు అందించిన కూటమి నాయకులకు అంగన్వాడి కార్యకర్తలు కే. నాగలక్ష్మి, జి. కళ్యాణి కృతజ్ఞతలు తెలిపారు.