BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 25 March 2026, 11:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో మాజీ ప్రియురాలు లావణ్య

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:34 PM
199 వీక్షణలు

మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో మాజీ ప్రియురాలు లావణ్య

సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హంగామా చేసినట్టు సమాచారం.

మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద లావణ్య కారు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. సారీ చెప్పాలని కోరగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

ఈ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో కూడా లావణ్య కొంతసేపు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.

డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో లావణ్యకు పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.