BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 15 May 2026, 10:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 May, 2026 - 10:18 AM
134 వీక్షణలు

మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి

మా ఊరు ముంపు ప్రాంతం భారీ వర్షాలు వస్తే ఖాళీ చేయాల్సిందే

డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన బాల గురవయ్య గారిపల్లి గ్రామస్తులు

ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ తాసిల్ద

పుంగనూరు మండలం బాల గురవయ్య గారి పల్లి హరిజనవాడకు చెందిన ప్రజలు ఇళ్ల స్థలాల కోసం పుంగనూరు డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు, అనంతరం మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు మాధవరెడ్డికి మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ కచ్చితంగా మీ సమస్యను మీకు ఇల్ల పట్టాలు ఇచ్చే విషయంపై మన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా మీకు పట్టాలిచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు, గ్రామస్తులు ఈ విధంగా మాట్లాడుతూ మా గురవయ్య గారి పల్లి కు రాయల్ చెరువు పుంగమ్మ చెరువు సుబ్బమ్మ చెరువు ప్రతి సంవత్సరం భారీ వర్షాలకు ఆ చెరువుల నుండి వచ్చే వరద నీరు మా ఊరి పైన రావడంతో మేమంతా భయపడి పిల్లాపాపను పశువులు గోదాంతో ఎత్తుకొని పక్క గ్రామాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉందని, గతంలో ఎన్నోసార్లు అలా జరిగాయని అలా జరగకుండా మాకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రహారం వద్ద గల బండపై మా గ్రామానికి పట్టాలు ఇచ్చినట్లయితే వరదలు వచ్చినప్పుడు భయపడకుండా అక్కడ కు వెళ్లి నివాసం ఉంటామని కావున మాపై దయవుంచి మాకు పట్టాలి ఇప్పించాలని ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకులను కోరుతున్నారు.