BREAKING
thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి
Date of Publish : 22 September 2026, 09:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 09:56 AM
4 వీక్షణలు

రూ.5 లక్షల నగదు, బంగారు నగలు, గృహోపకరణాలు దగ్ధం

ఏ.కొండూరు: మండలంలోని పోలిశెట్టిపాడు గ్రామంలో అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన కొమ్ము వెంకటేశ్వరరావు ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల తీవ్రతకు ఇంట్లో భద్రపరిచిన సుమారు రూ.5 లక్షల నగదు, బంగారు నగలు, విలువైన వస్తువులు, గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి భారీగా కాలిపోయి బాధిత కుటుంబానికి తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో కలకలం రేగింది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.