BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 21 May 2026, 08:09 am
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల: కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందా

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 May, 2026 - 08:09 AM
203 వీక్షణలు

మంచిర్యాల నస్పూర్ లోని ఎగ్జిబిషన్‌లో టికెట్ల దందా

రేటు లేకుండానే ఇష్టారాజ్యంగా వసూలు

ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తన | అధికారుల తనిఖీలకు డిమాండ్

మంచిర్యాలలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్న కాశ్మీర్ జలకన్యక ఎగ్జిబిషన్‌లో టికెట్ల అక్రమ దందాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు; [ధరల్లేని టికెట్లు - ఇష్టారాజ్యంగా వసూళ్లు]: నిర్వాహకులు రైడ్స్ టికెట్లపై కనీస ధర ముద్రించకుండా ఒకే రైడ్‌కు కొందరి వద్ద రూ.50, మరికొందరి వద్ద రూ.100 వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు, దీనిపై ప్రశ్నించిన సందర్శకులతో సిబ్బంది సైతం దురుసుగా ప్రవర్తిస్తున్నారు; వైరల్ ఫోటోలు - అధికారుల నిర్లక్ష్యం ధర లేని టికెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు; తక్షణ చర్యలకు డిమాండ్ తూనికలు, కొలతల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, టికెట్లపై ధరలు ముద్రించేలా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు