BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 July 2026, 02:41 pm
Posted by : కూనురు మధు

పెద్ద కాపర్తి రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
05 Jul, 2026 - 02:41 PM
658 వీక్షణలు

నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను ఆయన స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ  వాహనదారులు రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణమని, అతివేగం ప్రాణాలను తీస్తుంది అని ఆయన హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి అని . మలుపులు, ప్రమాదకరమైన కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని తెలిపారు. ​రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.