BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు ప్రత్యేక అధికారుల నియామకం thumb ● ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవాలి thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు
Test 4
Date of Publish : 15 November 2026, 06:48 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్ జిల్లా నేత ఎల్లదండి వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:48 PM
19 వీక్షణలు

మాతృమూర్తి మృతి పట్ల సంతాపం.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నెల్లికుదురు, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎల్లదండి వెంకట్ రెడ్డి మాతృమూర్తి ఎల్లదండి వెంకటమ్మ మృతి చెందడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎల్లదండి వెంకట్ రెడ్డి తల్లి వెంకటమ్మ మరణించిన విషయం తెలుసుకున్న నెల్లికుదురు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా నేత నాయిని శ్రీపాల్ రెడ్డి తదితరులు మండల నాయకులతో కలిసి ఆదివారం లక్ష్మీపురంలోని వారి స్వగృహానికి వెళ్లారు.

ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎల్లదండి వెంకట్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాతృమూర్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కుటుంబానికి ఇది తీరని లోటని పేర్కొంటూ, ఇలాంటి కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కళావతి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పొడెటి చంద్రయ్య, గండి మురళి గౌడ్, ముత్యాల లచ్చయ్య, వెంకట్ రెడ్డి, పెరుమాండ్ల జగన్ బాబు గౌడ్, ముత్యాల వెంకన్న, గండేపల్లి రమేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.