BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 11 May 2026, 01:36 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన స్నేహితులు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 May, 2026 - 01:36 PM
139 వీక్షణలు

మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన స్నేహితులు..

చౌడేపల్లి(మం)ఎగువ మల్లెలవారిపల్లికు చెందిన వెంకటేష్ 30.సం.గుండె పోటు తో మృతి..

గుండె నొప్పి రావడంతో వెంకటేష్ ను బైక్ పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన స్నేహితులు..

వెంకటేష్ మృతి చెందాడని తెలిపిన డాక్టర్లు..

మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళేందుకు ఆటో డ్రైవర్లను అడిగిన స్నేహితులు..

ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్లు..

మృతదేహాన్ని బైక్ పైనే స్వగ్రామానికి తీసుకెళ్లిన స్నేహితులు..