BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 29 July 2026, 09:34 pm
Posted by : కూనురు మధు

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు : యజమానులపై కేసు నమోదు

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
29 Jul, 2026 - 09:34 PM
169 వీక్షణలు

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు : యజమానులపై కేసు నమోదు

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీసు ఆధ్వర్యంలో బుధవారం  నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ తనిఖీల్లో ముగ్గురు బాల కార్మికులకు విముక్తి లభించింది. ఏహెచ్‌టీయూ లేబర్ డిపార్ట్‌మెంట్, డీసీపీయూ, అశ్రిత' స్వచ్ఛంద సంస్థల సంయుక్త బృందం చేపట్టిన ఈ తనిఖీల్లో నల్గొండలోని ఒక స్క్రాప్ షాప్‌లో పనిచేస్తున్న ఒక బాలుడిని, అమ్మనబోలు క్రాస్ రోడ్స్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న ఇద్దరు బీహార్‌కు చెందిన బాలురను గుర్తించారు.​బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు గానూ స్క్రాప్ షాప్ యజమాని అంతం కార్తీక్ రెడ్డి, సూపర్‌వైజర్ యాట భాను ప్రకాష్‌లతో పాటు, భవన నిర్మాణ మేస్త్రీ షకల్దేవ్‌లపై నార్కట్‌పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ​పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాల కార్మికుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రజలను కోరారు.