BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 08 November 2025, 10:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

తెలంగాణ
08 Nov, 2025 - 10:07 AM
419 వీక్షణలు
చిలకలూరిపేట మార్కెట్ సెంటర్ లో నిర్మాణ మవుతున్న ఫిష్ మార్కెట్ భవనాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు NTODAY NEWS: పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రావిపాటి రాజా.. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఒక కోటి 20లక్షల రూపాయల తో అధునాతన వసతులు తో ఈ ఫిష్ మార్కెట్ నిర్మాణం కాబోతోందిఇంత కు ముందు రోడ్డు పైనే మటన్, చికెన్, ఫిష్ వ్యాపార దుకాణాలు ఉండేవని,వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చిలకలూరిపేట పట్టణంలో ఫిష్ మార్కెట్ నిర్మాణంచేస్తున్నామన్నా మునిసిపల్ చైర్మన్ షేక్.రఫానిగారు ఫిష్ మార్కెట్ వారు మటన్ మార్కెట్ వారు కౌన్సిల్ సభ్యులు ఈ సందర్భంలో శాసనసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలు సదాశివరామ్ గారు,మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా గారు, టౌన్ ప్రెసిడెంట్ సమద్ ఖాన్ పట్టణప్రధాన కార్యదర్శి మద్దిమల రవి,మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు,పి శివకుమారి, కే కుమారి,కే ప్రమీల,వార్డ్ కౌన్సిలర్ కానమార్లపుడి తిరుల, క్లస్టర్ ఇంచార్జ్ కే కోటేశ్వరరావు, యూనిట్ ఇంచార్జి, వార్డ్ ప్రసిడెంట్ సిల్వర్ హరి, సెక్రెటరీ కె శ్రీను. మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube