BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 15 August 2026, 07:55 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నిస్వార్థ సేవకు ఉత్తమ ప్రశంసా పత్రాలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 07:55 PM
43 వీక్షణలు
నిస్వార్థ సేవకు ఉత్తమ ప్రశంసా పత్రాలు...

అన్నమయ్య జిల్లా.

చౌడేపల్లి.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. హోం శాఖ లో పుంగనూరు రూలర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాయి ప్రసాద్,దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్,బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈఓ ఏకాంబరంలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భరత్, పరికిదొన గ్రామ రెవెన్యూ అధికారి జీవన జ్యోతి,గ్రామ సర్వేయర్ విజయ్ కుమార్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.అలాగే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి, ఏ.కొత్తకోట గ్రామ రెవెన్యూ అధికారి సుప్రియ,గడ్డంవారిపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు రెడ్డిరత్నంలు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఆరోగ్య శాఖకు చెందిన చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆప్తమాలిక్ అసిస్టెంట్ రహమత్ అలీఖాన్, లద్దిగం ఏఎన్‌ఎం హేమలతలు కూడా సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను సహచర ఉద్యోగులు,స్థానికులు అభినందించారు.