BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 27 March 2026, 10:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 Mar, 2026 - 10:20 PM
169 వీక్షణలు

నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌...

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్‌ రాఘవులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.జెఏసీ సంఘ నియోజకవర్గ కార్యదర్శిగా బుడ్డన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్‌, జగన్నాథరాజు, సాహెబ్‌, శివకుమార్‌లు , జాయింట్‌ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రేజరర్‌గా శ్రీనివాసులును ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులను జెఏసీ ఉద్యోగులు పూలమాలలు వేసి సన్మానించారు. నూతన జెఏసీ చైర్మన్‌ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ , కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తామని తెలిపారు. జెఏసీ సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటాలు చేయడానికి సిద్ధం అన్నారు.జెఏసి సభ్యులందరికి అండగా ఉంటామని హామి ఇచ్చారు.