BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 27 May 2025, 08:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే

తెలంగాణ
27 May, 2025 - 08:09 AM
438 వీక్షణలు
జర్నలిస్టుల నియోజకవర్గ కమిటీని అభినందించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (NTODAY NEWS) నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఇటీవలే నూతనంగా ఏర్పాటైన TUWJ(IJU) ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ గౌరవాధ్యక్షులు రేపాల సతీష్ అధ్యక్షులు చెరుకు సతీష్ గౌరవ సలహాదారులు బయన్న కందగట్ల శ్రీధర్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి నూతి లింగస్వామి, కార్యదర్శులు లింగస్వామి శ్రీశైలం కోశాధికారి మాచర్ల రాములు, కార్యవర్గ సభ్యులు ఇనుగుర్తి రాంబాబు, బిక్షం, సాయి, మహేష్, మిర్యాల ప్రకాష్, పోకల కరుణాకర్, జిట్టా మల్లేష్, హెచ్ఎంటీవీ స్టాప్ రిపోర్టర్ పరమేష్ తదితర కార్యవర్గాన్ని ఎమ్మెల్యే వేముల అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశంని సాలువాతో జర్నలిస్టులు సన్మానించడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రాజీవ్ యువ వికాస్, ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. చిట్యాల లో ఇదివరకే తన హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించామని మిగిలిన వారికి కూడా అందిస్తామని అని ఎమ్మెల్యే తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube