BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 June 2026, 05:20 pm
Posted by : కూనురు మధు

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
16 Jun, 2026 - 05:20 PM
390 వీక్షణలు

తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం  దుబ్బాక గ్రామానికి కంబాలపల్లి సాయిచరణ్ (23) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఇంట్లోనే ఉంటుండటం తో ఏదైనా పని చూసుకుని స్థిరపడవచ్చు కదా" అని తండ్రి అంజయ్య అతడిని మందలించాడు. ​దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిచరణ్ సోమవారం  రాత్రి అందాజగా 08:30 గంటల సమయంలో ఎవరూ లేని తమ పాత ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు అని తెలిపారు. ​మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.