BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 11:51 pm
Posted by : RAMU JAJU

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 Jun, 2026 - 11:51 PM
186 వీక్షణలు

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి..

డొంకేశ్వర్: మండలంలోనీ అన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం లబ్దిదారులు రెడ్డి ప్రియాంక, రెడ్డి పద్మా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని mla రాకేష్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ అభినవ్ మాల్వా ఆధ్వర్యంలో నిర్వహించారు..

ఈ సందర్భంగా mla రాకేష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు..

Mla మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆశ సొంత ఇల్లు ఉండడమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని ఆశతో కార్యక్రమాలు చేపడుతుందని పేరు ఏదైనా కార్యక్రమం ఒకటే అని అన్నారు..

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు mla రాకేష్ రెడ్డిని శాలువాతో సత్కరించారు..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంజీవ్, బీజేపీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు,మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.