BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 14 May 2026, 06:55 am
Posted by : NTODAY NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
14 May, 2026 - 06:55 AM
137 వీక్షణలు

NTODAY NEWS యాదాద్రి భువనగిరి జిల్లా 

వెల్లంకి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన ప్రశాంత్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వివాహం అనేది రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని, వధూవరులు జీవితాంతం ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి, రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి మల్లారెడ్డి, మండల నాయకులు గంగుల రాజిరెడ్డి, పున్న జగన్, నంద్యాల భిక్షం రెడ్డి, వెల్లంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్రె రమేష్, పోచబోయిన నర్సింహ, సాగర్ల సాయి, పోచబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకకు హాజరైన నాయకులు, కార్యకర్తలు నూతన దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఈ వివాహ వేడుక ఆనందోత్సాహాల మధ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.