BREAKING
79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి.
www.ntodaynews.com

విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం

జాతీయం
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
15 Aug, 2026 - 09:51 AM
8 వీక్షణలు

విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం

ఎన్ టుడే న్యూస్

 తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం విద్యార్థులకు సురక్షిత త్రాగునీటి కోసం 25 వేల రూపాయలు అందించిన విద్యా మణిబాబు దంపతులు


దేవరపల్లి మండలం యర్నగూడెం జడ్పీ హై స్కూల్ నందు మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తుల కారణంగా కొంతకాలంగా పనిచేయక పోవడంతో విద్యార్థులు త్రాగునీటి అవసరాలకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బొంతా సోమరాజు సమస్యను పలువురు దాతల దృష్టికి తీసుకు వచ్చారు


దొమ్మేరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దాత కేబీఆర్ గ్రూప్స్ చైర్మన్ కొమ్మన మణిబాబు సత్యకుమారి దంపతులు స్పందించి విద్యార్థులకోసం విద్యా సుగంధాలు పరిమళించేందుకు తమ దాతృత్వాన్ని చూపిస్తూ మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు 25వేల రూపాయలను అందించారు

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వూబా చంద్రరావు ఎస్ఎంసీ చైర్మన్ బొంతా సోమరాజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు పంపన ధనలక్ష్మి రాజ్ కుమార్ బుజ్జిబాబు పతంజలి ఉపాధ్యాయులు తదితరులు     విద్యా మణిబాబు దంపతులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు