BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 15 August 2026, 03:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్‌కు అవార్డు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 03:35 PM
76 వీక్షణలు

ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్‌కు అవార్డు

తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ ఉత్తమ ఆర్డీఓ అవార్డును అందుకున్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

రెవెన్యూ పరిపాలనలో సమర్థవంతమైన విధులు నిర్వహించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం, అధికారుల పనితీరును పర్యవేక్షించడం వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

అవార్డు అందుకున్న సందర్భంగా ఆర్డీఓ ఎ. కుమార్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.