BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 15 August 2026, 03:32 pm
Posted by : NTODAY NEWS

తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
15 Aug, 2026 - 03:32 PM
192 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం: గ్రామంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక వృత్తిదారుల వివరాల సేకరణకు సంబంధించిన సర్వే ఫారంను రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవనగంటి స్వామి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోనగిరి శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక వృత్తిదారుల కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వృత్తి సంబంధిత వివరాలను సమగ్రంగా సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే ద్వారా వృత్తిదారుల వాస్తవ పరిస్థితులను గుర్తించి, వారి సమస్యలు మరియు అవసరాలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

రజక వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ప్రతి రజక వృత్తిదారుల కుటుంబం సర్వేలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో, సంఘం నాయకులు, గ్రామ రజక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.