BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 02 April 2026, 09:20 pm
Posted by : రావిపాటి రాజా

నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి రాజా పల్నాడు జిల్లా స్టాఫ్ రిపోర్టర్
02 Apr, 2026 - 09:20 PM
74 వీక్షణలు

నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని

యడ్లపాడు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండ్ల పున్నారావు, రాజశేఖర్ సోదరి భవానీ వివాహం గురువారం సాయంత్రం క్రోసూరు మండలం యర్రబాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో, గురువారం యడ్లపాడు గ్రామంలోని బండ్ల పున్నారావు నివాసానికి మాజీ మంత్రివర్యులు విడదల రజిని వెళ్లారు. అక్కడ పెళ్లి కుమార్తె భవానీని కలిసి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పున్నారావు కుటుంబ సభ్యులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు.  ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.