BREAKING
thumb అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb అక్టోబర్ 1 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ thumb చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు..
Date of Publish : 24 September 2026, 10:08 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

హనుమంతుని పాడు మండల ప్రత్యేక అధికారిగా నరేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 10:08 PM
17 వీక్షణలు

హనుమంతుని పాడు: మండల ప్రత్యేక అధికారిగా నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, సొసైటీ చైర్మన్ కుందూరు నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కత్తి తిరుపాలు, జిల్లా టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు చీకటి వెంకటసుబ్బయ్య, శేషయ్య, సుంకిసాల రేగన్ తదితరులు నరేందర్ రెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు.