BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 17 September 2025, 09:04 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ గడ్డిఅన్నారం కార్యకర్తలతో జాతీయ జెండా ఆవిష్కరణ

తెలంగాణ
17 Sep, 2025 - 09:04 PM
345 వీక్షణలు
విమోచన దినోత్సవం సందర్బంగా బీజేపీ గడ్డిఅన్నారం కార్యకర్తలతో జాతీయ జెండా ఆవిష్కరించిన - బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. NTODAY NEWS: ఎల్బీనగర్ బీజేపీ గడ్డిఅన్నారం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ బస్టాప్ వద్ద ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు ఆనంద్, మురళి, శ్రీధర్ రెడ్డి, శ్రవణ్, రాజేశ్వరి, సుజాత, ఒట్టే రాజు, బీష్మ చారీ, బాబు చౌదరి, రత్నం, లక్ష్మి, శిరీష, పద్మజ, శివ రామ్, మణిదీప్, వినయ్, టీంకు, రాము మరియు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube