BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవంబర్‌లో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్‌ కోటాపై కసరత్తు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:16 PM
63 వీక్షణలు

తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఏడాది నవంబర్‌లో గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఖాళీ కానున్న మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి అనిల్‌కు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని, అనంతరం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.