BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:27 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

ఎమ్మెల్యేను కలసిన రెబ్బెనపల్లి మత్స్య శాఖ సొసైటీ నూతన కమిటీ

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
13 Sep, 2026 - 11:27 PM
72 వీక్షణలు

నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల | Ntoday News

మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం రెబ్బెనపల్లి హరిజన మత్స్య శాఖ సొసైటీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.

సొసైటీ అధ్యక్షుడిగా మొదంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడిగా కుశానపల్లి రాజం, ప్రధాన కార్యదర్శిగా కుశానపల్లి నర్సయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, రాజలింగు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి అభినందనలు స్వీకరించారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ప్రేమ్ సాగర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్య శాఖ సొసైటీ అభివృద్ధికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.