BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 30 November 2025, 05:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ
30 Nov, 2025 - 05:18 AM
305 వీక్షణలు

చిట్యాల మండలంలో అర్ధరాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ

NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు సెగ్మెంట్ లో అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్లు ప్రక్రియ కొనసాగింది అర్ధరాత్రి 12 వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు కావడంతో వెలిమినేడు సెగ్మెంట్ లోని బొంగోని చెరువు, పిట్టంపల్లి, వెలిమినేడు గ్రామపంచాయతీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయటానికి భారీగా ఆసక్తి చూపారు. వెలిమినేడు మేజర్ గ్రామపంచాయతీ కావటంతో అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపారు . ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎన్నికల సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నామినేషన్ల వివరాలు చిట్యాల మండలంలో 18 గ్రామ పంచాయతీలకు 150 సర్పంచ్ అభ్యర్థులు, 180 వార్డులకు గాను 595 వార్డు మెంబర్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారని ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. శనివారం నామినేషన్ల చివరి రోజు కావడంతో పలుచోట్ల రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చిట్యాల మండలంలోని ఆరు సెగ్మెంట్ లలో మొత్తం 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ కు గాను 150 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా 180 వార్డులకు గాను 595 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు Follow us on Website Facebook Instagram YouTube