BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 06 July 2026, 08:16 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

ఒకే వేదిక మీదకు వైఎస్సార్ ఫ్యామిలీ..!

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
06 Jul, 2026 - 08:16 PM
96 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ | NTODAY NEWS

రాష్ట్ర రాజకీయాల్లో 2029 ఎన్నికల నేపథ్యంలో సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఒకే వేదికపైకి రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల, అలాగే వై.ఎస్. విజయమ్మ హాజరయ్యే అవకాశం ఉంది.

జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇద్దరూ తల్లి విజయమ్మ సమక్షంలో కలిసి వైఎస్సార్‌కు నివాళులర్పిస్తారా లేదా అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ కార్యక్రమంలో వారు కలిసి కనిపిస్తారా లేదా అనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.