BREAKING
కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
Date of Publish : 09 September 2026, 07:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరు: కడియాల సత్యనారాయణకు కాంగ్రెస్ నాయకుల నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 07:18 PM
10 వీక్షణలు

ఊటుకూరు: తిరువూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మామ కడియాల సత్యనారాయణ పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న తిరువూరు కాంగ్రెస్ నాయకులు ఊటుకూరులోని ఆయన స్వగృహానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

అనంతరం పల్లెపాటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.

నివాళులు అర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు బొడ్డు ప్రకాశరావు, గంజా కృష్ణమోహన్, నల్లమోలు శ్రీనివాస్, జీవన్ బాబు, పర్వతం రామారావు, కుంచం దినేష్, గరికపాటి నరసింహారావు తదితరులు ఉన్నారు.