BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 23 May 2026, 09:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 09:07 PM
199 వీక్షణలు

తిరువూరు క్లస్టర్ పరిధిలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం చాట్రాయి మండలం టీ.గుడిపాడు డబ్ల్యూఎంపీఏ సంఘంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కొండేటి శ్యామల కుమారుడు పవన్ కుమార్ వివాహం, పామర్తి సరోజినీ కుమారుడు శైలేంద్ర రావు వివాహాల సందర్భంగా, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రవేశపెట్టిన కళ్యాణమస్తు పథకం ద్వారా ఇద్దరు వరులకు చెరో ₹20,000 విలువైన గోల్డ్ కాయిన్‌ను అందజేశారు. మొత్తం ₹40,000 విలువైన రెండు గోల్డ్ కాయిన్లను బోర్డు డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్, సంఘ అధ్యక్షురాలు బలుసు రాజ్యలక్ష్మి చేతుల మీదుగా అందించారు.

ఈ కార్యక్రమంలో సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి. శివ నాగేశ్వరరావు, వేతన కార్యదర్శి తాతయ్య బాబు, రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న చైర్మన్ చలసాని ఆంజనేయులకు పాల్గొన్న వారు కృతజ్ఞతలు తెలిపారు.