BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 08 April 2026, 09:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 09:22 PM
298 వీక్షణలు

పామాయిల్ రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి పై రాయవరపు సీతారాములు అభినందనలు

చాట్రాయి: బుధవారం పామాయిల్ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి. ఎంపీగా గెలిచిన తర్వాత పామాయిల్ రైతులతో ఒక సదస్సు నిర్వహించి, వారి సమస్యలను విన్న ఆయన, ఆ సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సమస్య పరిష్కారం సాధించడమే కాకుండా, పామాయిల్ మద్దతు ధరను 16,500 రూపాయలుగా నిర్ణయించారు.

తర్వాత, డిమాండ్ ఆధారంగా ఈరోజు 22,936 రూపాయల మద్దతు ధర పెరిగింది. దీని ద్వారా రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరింది. ఈ సందర్భంగా, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

అలాగే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కూడా తమ మద్దతు మరియు కృషికి రైతులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అని రాయవరపు సీతారాములు తెలిపారు.