BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పచ్చిరొట్ట విత్తనాలతో భూమి సారాన్ని పెంచుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 06:23 PM
334 వీక్షణలు

పచ్చిరొట్ట విత్తనాలతో భూమి సారాన్ని పెంచుకోవాలి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో గ్రామ ఏఈవో ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సాగు ద్వారా భూమి సారవంతం అవుతుందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గి రైతులకు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. జిలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసి భూమిలో నత్రజని శాతం పెంచుకోవచ్చన్నారు. దీంతో వరి, మొక్కజొన్న పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.

రైతులు అందరూ పచ్చిరొట్ట సాగుపై అవగాహన పెంచుకొని ప్రకృతి అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని కోరారు.